మత్యకార, చేనేత, రైతు గ్రామాలకు అందుబాటులో సేనాని ఉచిత అంబులెన్సు సర్వీస్

ఉప్పాడ, కొత్తపల్లి మండలంలో ఉన్న మత్యకార, చేనేత, రైతు గ్రామాలకు అందుబాటులో సేనాని ఉచిత అంబులెన్సు సర్వీస్ జనసేన ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సర్వీస్ 24 గంటలు, 9885809109 నెంబర్ నందు అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు, గ్రామ ప్రజలకు, మిత్రులకు మరియు మీడియా వారికి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మురాలశెట్టి సునీల్ కుమార్ పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు.