నరసరావుపేట చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదిన వేడుకలు
నరసరావుపేట చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ప్రకాష్ నగర్ లోని అనాధ శరణాలయంలో అనాధ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి. అనంతరం అనాధ పిల్లలకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షులు అద్దేపల్లి ఆనంద్ బాబు, ఆర్కే యాదవ్, గుత్తా శ్రీకాంత్, సంక నాగరాజు, వెంకటేశ్వర్లు, భీమా సాంబయ్య, ఉల్లి చంటి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-27-at-1.18.06-PM-1024x579.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-27-at-1.18.05-PM-1024x576.jpeg)