పెంచిన విద్యుత్ ఛార్జిలకు కడప జనసేన నిరసన
కడప, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కడప జిల్లా జనసేన నాయకులు, వీరమహిళల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఛార్జీల పెంపుదలపై వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం మరియు కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-01-at-2.59.31-PM-1-1024x465.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-01-at-2.59.31-PM-2-791x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-01-at-2.59.32-PM-1024x727.jpeg)