డా.బాబు జగ్జివన్ రామ్ జయంతి సందర్భంగా, ఏ.వేమవరం మన్నా కాలనీలో జయంతి కార్యక్రమం
స్వాతంత్ర పరిపాలన సమరయోధుడిగా సంఘసంస్కర్తగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన డా.బాబు జగ్జివన్ రామ్ జయంతి సందర్భంగా ఏ.వేమవరం మన్నా కాలనీలో జరిగిన బాబు జగ్జివన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ అమలాపురం రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, ఏ.వేమవరం గ్రామ సర్పంచ్ రావూరి బాస్కరరావు.