నాదెండ్ల మనోహర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వడ్లపట్ల సాయి శరత్

జనసేన పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి వడ్లపట్ల సాయి శరత్ పి.ఎ.సి చైర్మన్ గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.