జనసేన ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ
మాజీ ఉపప్రధాని డా. బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా చెల్లూరు గ్రామంలో మంగళవారం బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అధితిగా మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాస్, చెల్లూరు ఎంపీటీసీ గొల్లపల్లి అనురాధ, దాసి ఈశ్వరరావు, వల్లూరి సత్యప్రసాద్, గొల్లపల్లి వెంకటరమణ, తలాటం వెంకటేష్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-06-at-4.04.39-PM-1024x768.jpeg)