జనసేన పి.ఎ.సి ఛైర్మెన్ కు శుభాకాంక్షలు తెలిపిన నేమూరీ శంకర్ గౌడ్
జనసేన నాయకులు, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టిన రోజు సందర్భంగా.. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరీ శంకర్ గౌడ్ నాదెండ్ల మనోహర్ ను, ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-06-at-4.11.22-PM-769x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-06-at-4.11.22-PM-1-1024x769.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-06-at-4.11.22-PM-2-769x1024.jpeg)