నూతన జిల్లా అధికారులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన

అన్నమయ్య జిల్లా ఏర్పాటయిన శుభ సందర్భంగా నూతన భాద్యతలు చేప్పట్టిన సందర్భంలో కలెక్టర్ పీ యస్ గిరీష, ఎస్.పి హర్షవర్ధన్ రాజు, స్టేడియం ఇంచార్జి షేక్ షఫి, అలా జిల్లా స్థాయి అధికారులకు విరివిగా జనసేనపార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామశ్రీనివాసులు, వీరమహిళ రెడ్డిరాణి, మున్నా, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.