రెడ్డి అప్పల నాయుడు కి సత్కారం
ఏలూరు నియోజకవర్గం 6వ డివిజన్ లో సుంకర వారి తోటలో 6వ డివిజన్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడుని భారీ గజమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-10-at-7.02.44-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-10-at-7.02.37-PM-1024x554.jpeg)