అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఆలేటి నరేందర్ గౌడ్

వరంగల్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన అధ్యక్షుడు ఆలేటి నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జనగామ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంద నాగరాజు, గాదం వెంకటేష్, రాపోతుల బాలరాజు, కెమిడి జంపన్న, క్రాంతి, మంద పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.