యువతకు ఆదర్శప్రాయుడు అంబేద్కర్
అల్లూరి జిల్లా, పాడేరు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జి డా.వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో జనసేన సిద్ధాంతాలు, ఆశయాలు, కౌలు రైతులపై జనసేన పార్టీకి ఉన్న చిత్తశుద్ది, రాష్టంలో పలు సమస్యలపై పోరాటం ఇలాంటి విషయాలు మమ్మల్ని ఆకర్శించిందని అందుకే మేమంతా జనసేన పార్టీలో చేరుతున్నామని జనసేనతోనే సుస్థిర ప్రజా పాలన సాగుతోందని బలంగా నమ్ముతున్నామని రానున్న ఎన్నికల్లో మనమంతా కలిసి బలంగా ప్రజల్లోకి మన సిద్ధాంతాలు, ఆశయాలను తీసుకెల్దామంటూ ఈదులపాలెం యువకులు జి.మాడుగుల మండలం పొర్లు గ్రామం ఈ కృష్ణచారి, కవల పూలు గ్రామ యువకులు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జి డా.వంపూరు గంగులయ్య చేతుల మీదుగా కండువా కప్పుకుని జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో ఈ చేరికలకు కృషి చేసిన జంగిడే ఈశ్వరరావు, సోమేలి బాబూరావు,సీదారి బాలకృష్ణకు, జి.మాడుగుల మండల అధ్యక్షులకు మసాడి భీమన్న కి ప్రత్యేకంగా అభినందనలు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-14-at-6.16.29-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-14-at-6.16.29-PM-1.jpeg)