ఓపెన్ డ్రైనేజీలను శుభ్రం చేయించిన జనసైనికులు
36వ వార్డు గన్నేరు వీధిలో ఓపెన్ డ్రైనేజీలు 15 రోజుల నుంచి శుభ్రం చేయడంలేదు. దీని కారణంగా ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని తెలుసుకున్న 36వ వార్డులో జనసైనికులు పి. శ్రీనివాసగౌడ్, రోహిత్ లు వార్డు జివిఎంసి అధికారులుతో మాట్లాడి.. ప్రజలు ఇబ్బందులకు గురియైతే జనసేన సహించదు అని తెలియజేసి.. ప్రతి రోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తూ.. వీధిలో ఓపెన్ డ్రైనేజీలు శుభ్రంగా వుంచుకోవాలని చెబుతూ.. దగ్గర ఉండి శుభ్రం చేయించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-16-at-12.31.51-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-16-at-12.31.50-PM.jpeg)