చనిపోయిన ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన వబ్బిన సన్యాసి నాయుడు

వి.ఆర్.పేటలో చనిపోయిన ఉపాదిహామి కూలి రొప్పలు పెంటయ్య(55) కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వము ఇవ్వాలని జనసేన ఎస్.కోట నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు డిమాండ్ చేసారు. ప్రభుత్వము చట్ట ప్రకారం, పని ప్రదేశములో కనీస సౌకర్యాలు ‌కల్పీంచనందున.. పని ప్రదేశములో వడదెబ్బ కారణంగా మరణం సభంవించింది. కావున అతని కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకొని భవిష్యత్తులో వడదెబ్దలు తగలకుండా పనిప్రదేశములో కనీస సౌకర్యాలు కల్ఫించాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వాన్ని వబ్బిన సన్యాసి నాయుడు డిమాండ్ చేస్తున్నామన్నారు.