సర్దార్ గౌతు లచ్చన్నవర్ధంతి సందర్భంగా ఇచ్చాపురం జనసేన ఘన నివాళి
సర్దార్ గౌతు లచ్చన్న గారి 16వ వర్ధంతి సందర్భంగా ఇచ్చాపురం జనసేన ఇంచార్జి దాసరి రాజు మరియు జనసేన నాయకులు సోంపేటలో ఉన్న లచ్చన్న గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సాయి వెంకట్ రోక్కల భాస్కర్ రెడ్డి దుంగు భాస్కరరావు రామకృష్ణ మన్మధరావు వేణు సుందర్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-19-at-4.21.10-PM.jpeg)