పసుపులేటి హరిప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు
జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర నాయకులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ జన్మదినం సందర్భంగా.. గురువారం జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్, నాయుడుపేట మండల అధ్యక్షులు గిండి సతీష్, నాయుడుపేట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బచ్చు బాలు శెట్టి, పెళ్లకూరు మండల అధ్యక్షుడు విజయ్ మల్లాం, సూళ్లూరుపేట మండల ఉపాధ్యక్షుడు వల్లూరు కిరణ్ పసుపులేటి హరిప్రసాద్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-21-at-8.22.57-PM.jpeg)