టీబీతో బాధపడుతున్న వ్యక్తికి సహాయమందించిన ఈతపేట జనసేన
ఈతపేట గ్రామంలో శనివారం ఉదయం టీబీ వ్యాధి తో బాధపడుతున్న బత్తిన అప్పారావుకు ఆ గ్రామ జనసేన నాయకుల సహకారంతో రూ. 10,000/- (పది వేల రూపాయలు) ఆర్థిక సహాయం మరియు బియ్యం బస్తా జనసేన పార్టీ తరపున గ్రామస్తుల సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా.. జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-23-at-11.49.24-AM-1024x595.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-23-at-11.50.00-AM.jpeg)