టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబయి

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఈ రోజు మరో రసవత్తరమైన మ్యాచ్‌ జరగబోతుంది. దుబాయ్ వేదికగా ఐపీఎల్‌-13లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తలపడుతోంది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని పటిష్ఠ ముంబై జట్టును అన్ని విభాగాల్లో పేలవ ప్రదర్శన చేస్తున్న విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు ఏ మేరకు నిలుస్తుందో! టాస్‌ గెలిచిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్శ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.