జనసేన జెండా ఆవిష్కరణ

విశాఖ జిల్లా: విశాఖ తూర్పు నియోజకవర్గం, 11వ వార్డులో జజనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది.