ఘనంగా కొత్తపల్లి నగేష్ పుట్టినరోజు వేడుకలు

కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి గ్రామం జనసేన నాయకులు కొత్తపల్లి నగేష్ పుట్టినరోజు సందర్భంగా నేషనల్ హైవే పక్కన చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆలమూరు మండల జనసేన నాయకులు కార్యకర్తలు మరియు జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.