గోకవరం గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యవర్గ సమావేశం
జగ్గంపేట నియోజకవర్గం గోకవరం గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు పీఏసీ సభ్యులు, ఇంచార్జిలు, మహిళా కమిటీ సభ్యులు, సిటీ అధ్యక్షులు, జిల్లా అధికార ప్రతినిధులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-09-at-6.56.50-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-09-at-6.56.49-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-09-at-6.56.52-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-09-at-6.56.50-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-09-at-6.56.51-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-09-at-4.42.13-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-09-at-4.42.14-PM-1024x473.jpeg)