ముత్యాలమ్మ అమ్మవారి జాతరలో జనసేన నాయకులు ప్రసాద వితరణ
కోనసీమ జిల్లా, అమలాపురం రూరల్ చిందాడగరువు గ్రామ దేవత అయిన రోళ్ల పాలెం శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం తీర్థం ఘనంగా జరిగింది. అమ్మవారి ఆలయం వద్ద చిందాడగరువు జనసేన ఎంపిటిసి మోటూరి కనకదుర్గ, వెంకటేశ్వరరావు దంపతుల సారథ్యంలో వందలాది మంది భక్తులకు పులిహోర, అన్నప్రసాదం వితరణ జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-10-at-6.48.50-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-10-at-6.48.56-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-10-at-6.48.53-PM-1024x576.jpeg)