అబ్దుల్ అబు అక్రమ అరెస్ట్
పుట్టపర్తి నియోజకవర్గం, ఉజ్వల ఫౌండేషన్ లో అక్రమ భూకబ్జాల పై జిల్లా ఇంచార్జ్ మంత్రి జయరామ్ రావడంతో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఇంటిని జనసేన జిల్లా ప్రధన కార్యదర్శి అబ్దుల్, డాక్టర్ తిరుపతేంద్ర, సిపిఐ నాయకులు ముట్టడించడంతో అక్రమ అరెస్ట్ చేసి బుక్కపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/Untitled-1-1024x564.png)