టీం పిడికిలి వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన మర్రిపాడు జనసేన

కోవూరు నియోజకవర్గం బుచ్చి మండల జనసేనపార్టీ అధ్యక్షుడు మాధవరావు ఆధ్వర్యంలో టీం పిడికిలి వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల జనసేనపార్టీ అధ్యక్షురాలు ఓరుగంటి ప్రమీలా, పెనుమాది నరసింహ, గంటా అంజి, చిన్నా జనసేన, బుచ్చి మండల కమిటీ సభ్యులు వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.