కర్నాటి ఆంజనేయ రెడ్డిని సత్కరించిన అనంతసాగరం జనసేన
మర్రిపాడు మండల కేంద్రంలో పర్యటనకు విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డిని శాలువతో సత్కరించిన అనంతసాగరం మండల జనసేనపార్టీ నాయకులు పెనుమాది నరసింహ, మర్రిపాడు మండల జనసేనపార్టీ అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి, జిల్లా సంయుక్త కార్యదర్శి వనం పవన్, మర్రిపాడు మండల ఉపాధ్యక్షులు ఈరుపోతు ఉదయ్ మర్రిపాడు మండల ప్రధాన కార్యదర్శి గంటా అంజి పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-31-at-7.16.18-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-31-at-7.16.17-PM.jpeg)