“నేను నా నియోజకవర్గ ప్రజలు” పోస్టర్ ఆవిష్కరించిన జనసేనాని

మంగళగిరి, జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి నియోజకవర్గంలో “నేను నా నియోజకవర్గ ప్రజలు” అనే నినాదంతో మొదలు పెట్టనున్న పాదయాత్ర పోస్టర్ ను జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆవిష్కరించడం జరిగింది.