సివిల్ సర్వీస్ పరీక్షల్లో 62వ ర్యాంక్ సాధించిన పూజాకి జనసేన సత్కారం
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండి గ్రామం నుండి అల్ ఇండియా సివిల్ సర్వీస్ పరీక్షల్లో 62వ ర్యాంక్ సాధించిన తిరుమాని పూజాకి భీమవరం నియోజకవర్గ వీరవాసరం మండల జడ్పిటిసి గుండా జయ ప్రకాష్ నాయుడు మరియు వీరవాసరం మండల అధ్యక్షులు గుండా రామకృష్ణ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-04-at-7.29.06-PM-1024x473.jpeg)