పెందుర్తిలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
పెందుర్తి నియోజకవర్గం, 88 వార్డ్, సబ్బవరం మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచన మేరకు క్రియాశీలక సభ్యత్వం పంపిణీ కార్యక్రమంలో మండలంలో అత్యధికంగా చేసిన 88 వార్డ్ నాయకులు బలిరెడ్డీ ప్రసాద్ ని సన్మానించడం జరిగింది. ప్రసాద్ కి సహకరించిన ఆజనగిరి, ఈ గంగవరం, వెద్ధుల్ల, నరవ జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన న్యకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-11-at-10.27.41-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-11-at-10.27.44-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-11-at-10.27.42-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-11-at-10.27.40-PM-1024x768.jpeg)