స్కూలు ఆవరణ బాగుచేసిన లావేరు మండల జనసేన

ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని లావేరు మండలంలోని బొంతుపేట పంచాయతీ వెంకటరావు పేట గ్రామంలో జనసైనికుల సహాయముతో వీధి దీపాలు మరియు స్కూలు ఆవరణ బాగుచేసి కొబ్బరి మొక్కలు, పూలమొక్కలు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పిన్నింటి రమణ, చందరావు, సురేష్, రమణ, పాల్గొన్నారు.