బాబు జగజీవన్ రాంకు నివాళులు అర్పించిన గాదె వెంకటేశ్వరరావు

కీర్తిశేషులు బాబూ జగ్జీవన్ రాం 36వ వర్ధంతి సందర్భంగా జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు బాబు జగజీవన్ రావు పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లాఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా జనరల్ సెక్రెటరీ నారదాసు రామచంద్ర ప్రసాద్, దాసరి వెంకటేశ్వరరావు, కొనిదేటి కిషోర్, పండింటి కిరణ్, బాబు, అల్లబక్షు, మహేష్, కిరణ్ పాల్గొన్నారు.