బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి

కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం, జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఇంచార్జి బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించటం జరిగింది.
స్వాతంత్ర సమర యోధుడు.. అనేక మంత్రి పదవులు చేసి అణగారిన వర్గాలకు, అంటారని తనం నిర్ములనకు కృషి చేసిన మహా నాయకుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొదమల జిల్లా కార్యదర్శి గంగాధర రావు, మండల అధ్యక్షుడు ఇంటూరి గజేంద్ర, IT కోర్దినేటర్ చింతా దుర్గా రామకృష్ణ, వేమురి త్రినాధ్, జేమ్స్, షేక్ మీరా షరీఫ్, గాడి కిరణ్, సాయన రాజేష్, బుడమా రాజు, దుర్గారావు, వెంకట రమణ, దుర్గా, వంగపండు రాము, కొండపల్లి మీనేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.