జనసేన తుని మండల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం

తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సూచనల మేరకు, తుని మండల అధ్యక్షులు దేవరపు రమణ ఆధ్వర్యంలో తేటగుంట గ్రామంలో జరిగిన జనసేన పార్టీ తుని మండల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాయకరావుపేట నియోజకవరం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి, హాజరవడం జరిగింది. తుని మండల నాయకులు, కార్యవర్గ సభ్యులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.