జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న శెట్టిబత్తుల రాజబాబు

మండపేట: జులై 16వ తేదీ శనివారం పవన్ కళ్యాణ్ పాల్గొను మండపేటలో జరగబోయే “రైతుబరోసా యాత్రకు” సన్నాహక ఏర్పాట్లలో భాగంగా మండపేట ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ అధ్యక్షతన గురువారం మండపేటలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యఅతిధి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి, జనసేనపార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు, ఇతర నియోజకవర్గ ఇంచార్జ్ లు మరియు రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పాల్గొన్నారు.