పెదనందిపాడులో గుడ్ మార్నింగ్ సీఎం సార్.. డిజిటల్ క్యాంపెయిన్

గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు మండలంలోని అబ్బినేనిగుంటపాలెం నుండి గోట్టిపాడు వెళ్ళే రహదారి చాలా అగమ్యగోచరంగా వున్నది. ఈ రోడ్డు నుండి వేళ్ళు కార్లు, బైకులు, మారి వాహనాలు చాలా ఇబ్బుందులను ఏదుర్కోంటున్నారు జనసేన పార్టి రాష్ట్ర అధ్యక్షులు కోణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శుక్రవారం హ్యష్ టాక్ కార్యక్రమమును నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్, గుంటూరు నగరం ఉపాధ్యక్షుడు చింతా రేణుకారాజు, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు యడ్ల వెంకటేశ్వరరావు, పెదనందిపాడు మండలం అధ్యక్షుడు, కోల్లా గోపి, ప్రత్తిపాడు మండల అధ్యక్షుడు మొక్కే సురేష్, వంగిపురం యం పి..టి.సి. సభ్యులు పాలేటి సాంబశివరావు, ప్రత్తిపాడు మండలం ప్రధాన కార్యదర్శి మేరికినపల్లి సాంబశివరావు, గుంటూరు మండల కార్యదర్శి ముళ్ళపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.