రోడ్ల దుస్థితి పై మార్కాపురం జనసేన డిజిటల్ క్యాంపెయిన్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామం నందు రోడ్ల అధ్వాన పరిస్థితి పై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలు రోడ్ల సమస్య వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్న నాయకులు పట్టించుకోవడం లేదని తెలిపారు.