సర్వేపల్లి జనసేన ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సిఎం సార్
సర్వేపల్లి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై #GoodMorningCMSir హ్యాష్ టాగ్ తో గాఢనిద్రలో ఉన్న సీఎంని మేల్కొల్పేఎందుకు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కనుపురు నుంచి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఊరుకు వెళ్ళే దారిలో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం నాయకులు కాకి శివ కుమార్ నిరసన తెలియచేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-15-at-7.20.14-PM-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-15-at-7.20.21-PM-1024x768.jpeg)