జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో చల్లపల్లి జనసేన

అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలంలో జనసేన పార్టీ నిర్వహించిన #ఘూద్మొరింగ్ఛంసిర్ ప్రోగ్రామ్ చల్లపల్లి నారాయణరావు నగర్ ప్రధాన రహదారి మరమ్మతులు చేయాలి మరియు అంతర్ గత రహదారులు నిర్మించాలని జనసేన మండల పార్టీ అధ్యక్షుడు విమలకృష్ణ తెలపటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, అవనిగడ్డ నియోజకవర్గ ఐటి కోఆర్డినేటర్ నందగోపాల్, వీర మహిళ ఆకుల కనకదుర్గ, వీరబాబు, మురళి కృష్ణ, రాఘవ, ప్రసాద్, జితేంద్ర, జనసైనికులు మరియు నారాయణ నగర్ వాసులు పాల్గొన్నారు.