శ్రీమతి కాంతిశ్రీ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్

ఎచ్చెర్ల నియోజకవర్గ ఎచ్చెర్ల మండలం చిలకపాలెం నుండి బేరుపేట అక్కివలస పెద్ద కొత్తపల్లి వెళ్లే ప్రధాన రోడ్డు ఎన్.ఏ.సి.ఎల్ కంపెనీ ప్రక్క నుండి వెళ్లే ప్రధానరహదారిపై గుంతలు చూడాలనే విధంగా నిద్రావస్థలో ఉన్న సీఎంని మేల్కొలిపే విధంగా దిష్టిబొమ్మను చూపిస్తూ నిరసన #GoodMorningCMSir అనే కార్యక్రమం. ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ ఆదివారం చేపట్టడం జరిగింది.