రోడ్ల సమస్యలపై గళమెత్తిన చంద్రగిరి జనసేన
చంద్రగిరి, రాష్టంలో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్ఛిన పిలుపుమేరకు #GoodMorningCMSir డిజిటల్ క్యాంపైన్ లో భాగంగా 3వ రోజు చంద్రగిరి నియోజకవర్గం యర్రావారిపాళెం మండలం, కమళ్ళ గ్రామం, బడగనపల్లిలో పాడైపోయిన రోడ్లు ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వార నిరసన వ్యక్తంచేసిన చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి మరియు జనసేన నాయకులు గురు, సుభ్రమణ్యం, శేఖర్ రాయల్, శివ రాయల్, సాయ్ రాయల్ చితేష్ రాయల్, యుగంధర్ రాయల్, గౌతమ్ రాయల్ మరియు మండల అద్యక్షులు మురళి మిగిలిన నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-17-at-6.31.33-PM.jpeg)