ధర్మవరంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపెయిన్

ఉమ్మడి అనంతపురం జిల్లా: #Goodmorningcmsir కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా, ధర్మవరం పట్టణం, 28 వార్డ్ రోడ్డు దుస్థితిని తెలియజేస్తూ.. వైసిపి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న్సా ఇప్పటి వరకు ఎటవంటి అభివృద్ధి పనులు చెయ్యలేదని వార్డ్ ప్రజలు వాపోతున్నారు.