జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరమర్శించిన శ్రీకాంత్ రెడ్డి
జనసేన పార్టీ కార్యకర్త నాగార్జున పెద్ద నాన్న తలారి రామచంద్రుడు ఇటీవల రోడ్డు ప్రమాదంనకు గురైనారు. విషయం తెలుకొన్న జనసేన పార్టీ తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి.శ్రీకాంత్ రెడ్డి జనసైనికులతో కలసి తాడిపత్రి మండలంలోని తిమ్మాపురం గ్రామంలో నివసిస్తున్న రామచంద్రుడు ఇంటికి వెళ్ళి వారిని పరమర్శించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-19-at-6.28.54-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-19-at-6.28.54-PM-1024x768.jpeg)