బానోత్ రవి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన శ్రీకాంత్

ఖమ్మం: ఇటీవల మరణించిన బానోత్ రవి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాన్ని భరోసా నింపిన ఖమ్మం జన సైనికుడు జక్కుల శ్రీకాంత్ జనసేన పార్టీ తరఫున వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.