కోవిడ్ బూస్టర్ డోస్ వాక్సినేషన్

కోనసీమ జిల్లా, అమలాపురం, 7వార్డు సచివాలయంలో సోమవారం కోవిడ్ బూస్టర్ డోస్ వాక్సినేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అమలాపురం పురపాలక సంఘం 7వార్డు జనసేన కౌన్సిలర్ గండి దేవి హారిక పర్యవేక్షణలో జరిగింది.