బొలిశెట్టి సత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు

నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ జనసేన పార్టీ గొంతును రాష్ట్ర ప్రజలకు వినిపిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న విద్యావంతులు, రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్యనారాయణకి జనసేన పార్టీ, అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొన్నేడి లక్ష్మణరావు తరపున మరియు అరకు నియోజకవర్గ జనసైనికుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.