జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి జన్మదిన వేడుకలు

గాజువాక నియోజకవర్గం యువ నాయుకులు, పేదల పెన్నిధి 64వ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి జన్మదిన సందర్బంగా అయన ఆఫీసులో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, జనసేన పార్టీ నాయుకులు ములకలపల్లి వంశీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా దల్లి గోవింద్ రెడ్డి 64వార్డు అభివృద్ధి పద్దంలో దుసుకుపోతుందని, నిత్యం ప్రజల మధ్యలో అండగా నిలిచే ప్రజా నాయుకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయుకులు సలివిడి దినేష్ కుమార్, పట్నాల అర్జున్, పరమేష్, ప్రవీణ్ మరియు జనసైనుకులు పాల్గొన్నారు.