సీఎం జగన్ రెడ్డి.. వీర మహిళలపై పోలీసులతో దౌర్జన్యం..
వినతిపత్రం తీసుకోడానికి కూడా భయపడుతున్న సీఎం జగన్ రెడ్డి.. వీర మహిళలపై పోలీసులతో దౌర్జన్యం..
వరద బాధితులకు తక్షణ సాయం కింద రూ.10 వేల ఆర్థిక సాయం చేయాలని జనసేన పార్టీ తరుపున విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్ళిన వీరమహిళలను అడ్డుకున్న పోలీసులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/vlcsnap-2022-07-26-21h45m53s760.png)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/vlcsnap-2022-07-26-21h46m12s305.png)