మైలవరం జనసేన ఆధ్వర్యంలో పాదయాత్ర

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం మెరుగు పడాలని ,త్వరితగతిన కోలుకొని ప్రజలమధ్యకు రావాలని ఆకాంక్షిస్తూ ఉమ్మడి కృష్ణజిల్లా కార్యదర్శి శ్రీమతి లక్ష్మీ కుమారి.చింతల ఆద్వర్యంలో తుమ్మలపాలెం దేవాలయాల్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం ,ఇబ్రహీంపట్నం నుండి విజయవాడ దుర్గమ్మ తల్లి ఆలయానికి జనసేన నాయకులు ,వీరమహిళలు పాదయాత్ర చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ అక్కల రామ్మోహనరావు గారు, విజయవాడ నగర అధ్యక్షులు,రాష్ట్ర అధికార ప్రతినిధి,పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పోతిన వెంకట మహేష్ గారు, కృష్ణజిల్లా ప్రధానకార్యదర్శి శ్రీ పండమనేని శ్రీనివాస్ గారు,ప్రోగ్రామ్స్ కోఆర్డినేటింగ్ మెంబర్ శ్రీ గరికిపాటి ప్రసాద్ గారు, కృష్ణ పెన్నా రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీమతి.మల్లెపు విజయలక్మి గారు, తుమ్మలపాలెం గ్రామ అధ్యక్షులు శ్రీ తిరుమలశెట్టి పవన్ గారు, ఇబ్రహీంపట్నం అద్యక్షులు శ్రీ పోలిశెట్టి తేజ గారు, విజయవాడ నగర కార్యదర్శి శ్రీమతి రజని గారు, గొల్లపూడి మండల అధ్యక్షులు శ్రీ కోలా రాజు గారు, గొల్లపూడిజనసేనపార్టీ MPTC అభ్యర్థి ,ధార్మికమండలి సభ్యురాలు శ్రీమతి కాంతకుమారి గారు,కొండపల్లి మునిసిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్ధి శ్రీమతి సుజాత గారు,శ్రీమతి నాగలక్మి గారు, కానూరునాయకులు శ్రీ తిరుమలశెట్టి సుధీర్ గారు,ప్రవీణ్ గారు,నాగబాబు గారు,మూర్తి గారు,ధర్మారావు గారు,వెంకటస్వామి గారు,హరి గారు,సురేష్ గారు,బాల గారు, నాయకులు, వీరమహిళలు,జనసైనికులు పెద్దత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.