వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ముల్కలపల్లి యూత్ జనసేన

ముల్కలపల్లిలో బుధవారం వరద బాధితులకు జనసేన పార్టీ ఆద్వర్యంలో దాతల సహకారంతో కాయకూరలు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.