పవనన్న చేనేత బాట కార్యక్రమానికి షేక్ రియాజ్ కు ఆహ్వానం
చీరాల నియోజకవర్గంలో 13 ఆగస్ట్ న జరిగే 50వ రోజు పవనన్న చేనేత బాట కార్యక్రమం కోరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించిన చీరాల నియోజకవర్గ యువ నాయకులు కర్ణ కిరణ్ తేజ్, పసుపులేటి సాయి, పింజల సంతోష్ మరియు నియోజవర్గ యువ నాయకులు తోట చక్రవర్తి తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-11-at-10.09.54-PM.jpeg)