రాఖీపూర్ణిమ శుభాకాంక్షలు
జనసేన పార్టీ నియోజకవర్గ నేత వెన్నా జగదీష్ కు రాఖీ పూర్ణిమ సందర్భంగా తమ అభిమానాన్ని రక్షణగా చేస్తూ, ఆప్యాయతను భందనంగా రక్ష కట్టిన జనసేన ఆడపడుచులు ఎంపీటీసీ శ్రీమతి పిల్లా సునీతమ్మ మరియు జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-12-at-8.18.25-PM-1024x577.jpeg)