జనం కోసం జనసేన మహాపాదయాత్ర 10వ రోజు..

సీతానగరం మండలం, దుర్గమ్మ కాలనీ శ్రీరామ్ నగరం లో..జనం కోసం జనసేన మహాపాదయాత్ర 10వ రోజు కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో. మట్ట వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో… పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, సిద్ధాంతలను వివరిస్తూ.. జనసేన పార్టీకి ఈసారి ఒక అవకాశం ఇవ్వాలని.. జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తిచేస్తూ.. జనసేన పార్టీ విధివిధానాలు ముద్రించిన కరపత్రాలు పంచడం జరిగింది.. ఈ జనం కోసం జనసేన (పాదయాత్ర) కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *